త్వరలో అందుబాటులోకి రానున్న రాజమండ్రి to ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే..!!

భారత్ న్యూస్ విజయవాడ…త్వరలో అందుబాటులోకి రానున్న రాజమండ్రి to ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే..!!

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న కొత్త రహదారి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మీదుగా ఖమ్మం వరకు, అక్కడి నుండి హైదరాబాద్ వెళ్లుతుంది.

ఈ రహదారి నిర్మాణం పూర్తయితే, హైదరాబాద్ నుండి విశాఖపట్నం మధ్య 125 కి.మీ దూరం తగ్గుతుంది..!!…..