సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్ కు వైఎస్ జగన్.

భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి :

సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్ కు వైఎస్ జగన్..

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం కానున్న జగన్.. రాష్ట్రంలోని పరిస్థితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న వైఎస్ జగన్..