భారత్ న్యూస్ గుంటూరుఅల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం..
అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు..
బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
.
