శ్రీలంక తీరంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి వ‌ర్షాల ఎఫెక్ట్‌

భారత్ న్యూస్ విజయవాడ…శ్రీలంక తీరంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి వ‌ర్షాల ఎఫెక్ట్‌

సాయంత్రం లేదా రాత్రికి తుఫాన్‌గా మారే అవకాశం.. తుఫాన్ కు దిత్వాగా పేరు

తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనించనున్న తుఫాన్

ఎల్లుండి నుంచి ఉభయగోదావరి, దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలు