ఏపీలో కోనసీమ, ప.గో., ఎన్టీఆర్‌, కృష్ణా, బాపట్ల జిల్లాలకు వర్ష సూచన

భారత్ న్యూస్ రాజమండ్రి…తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

ఏపీలో కోనసీమ, ప.గో., ఎన్టీఆర్‌, కృష్ణా, బాపట్ల జిల్లాలకు వర్ష సూచన

అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక.

హైదరాబాద్‌తో సహా తెలంగాణకు 3 రోజులు వర్షసూచన

30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం.