అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు

భారత్ న్యూస్ విజయవాడ…అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు

నేటి అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు, తత్కాల్ టికెట్ బుకింగ్ లో ఆధార్ తప్పనిసరి నిబంధన అమలులోకి వస్తున్నది. ఇందుకు సంబంధించి అన్ని జోన్ల మేనేజర్లకు రైల్వే బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. సెకండ్ క్లాస్ ఆర్డినరీకి 501 కిలో మీటర్ల నుంచి 1,500 కిలో మీటర్ల వరకు రూ. 5 చొప్పున టికెట్ రేట్ పెంచారు. 500 కిలో మీటర్ల లోపు సాధారణ ఛార్జీలు ఉంటాయని పేర్కొన్నారు.