భారత్ న్యూస్ విజయవాడ.వంగవీటి రాధా గారి పుట్టినరోజు వేడుకలను కూటమి నాయకుల ఆధ్వర్యంలో కోడూరు ప్రధాన సెంటర్లో ఘనంగా నిర్వహించారు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు
ఈరోజు వందల మంది అభిమానుల మధ్య కోలాహలంగా వంగవీటి రాదా గారి పుట్టినరోజు వేడుకలను కోడూరు ప్రధాన సెంటర్లో కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది.
దివిసీమ ప్రాంతంలో వంగవీటి రంగా గారికి ఎనలేని అభిమానులు ఉన్నారు అదే అభిమానం వారి తనయుడు రాధా గారి మీద కూడా ఉండడంతో ఆయన పుట్టినరోజు వేడుకలను కోడూరు ప్రధాన సెంటర్లో కేక్ కట్ చేసి స్వీట్స్ మంచి వందల మంది అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనసేన కోడూరు మండల అధ్యక్షులు మరే గంగయ్య, కోడూరు టౌన్ ప్రెసిడెంట్ కోట రాంబాబు, కోడూరు పిఎసిఎస్ చైర్మన్ పూతబోయిన కరుణ్ కుమార్, తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర లక్ష్మి, పూతబోయిన సీతారత్న సాయిబాబు, ముద్ధినేని చందర్రావు, బడే వీరబాబు, బడే గాంధీ, కాగిత రామారావు, కోట సుబ్బారావు, మాచర్ల భీమయ్య, పాలడుగు ఆనందరావు, గుడిసేవ సూర్యనారాయణ, బచ్చు పూర్ణచంద్రరావు, జరుగు కిరణ్ బాబు, రామారావు, కొల్లి వెంకటేశ్వరరావు, తోట రాంబాబు, కడవకులు శీను, బడే కృష్ణ, మరియు కూటమి నాయకులు