భారత్ న్యూస్ విశాఖపట్నం..రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
విజయవాడలో నిర్వహించిన ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం కావటం సంతోషకరమన్నారు.
