మచిలీపట్నం లో పివిఆర్ ధియేటర్ సిబ్బంది టిక్కెట్ ల మాయా జాలం

భారత్ న్యూస్ నెల్లూరు….కృష్ణా :

📍మచిలీపట్నం లో పివిఆర్ ధియేటర్ సిబ్బంది టిక్కెట్ ల మాయా జాలం

A సర్టిఫికేట్ సినిమాకు మైనర్లు కు అనుమతి లేదంటూ ప్రకటన

ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న పిల్లలను ధియేటర్ లోకి అనుమతించిన సిబ్బంది

ధియేటర్ కు వెళ్లి నేరుగా టిక్కెట్ కొంటే అనుమతి లేదంటూ వింత వాదన

15 యేళ్ల పిల్లలను పంపమని, తల్లిదండ్రులు మాత్రమే లోపలకు వెళ్లాలని వాగ్వాదం

డబ్బులు వెనక్కి ఇస్తే వెళ్లిపోతామన్నా… కుదరదంటూ చెప్పిన సిబ్బంది

ఆన్ లైన్ లో కొంటేనే మైనర్లను అనుమతి ఉంటుందన్న సిబ్బంది

డబ్బులు వెనక్కి‌ఇవ్వం, పిల్లలను లోపలకు పంపం.. మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ ప్రేక్షకుల కు బెదిరింపులు

కుటుంబం తో ఆట విడుపు కోసం వెళ్లి…‌ఆవేదనతో ఇంటి ముఖం పట్టిన ప్రేక్షకులు

టిక్కెట్ ల ధరలు పెంచి‌ ఒక దోపిడీ, ఇలా మైనర్లు పేరుతో మరో దోపిడీ

మచిలీపట్నం పివిఆర్ మాల్ సిబ్బంది తీరు పై ప్రేక్షకుల ఆగ్రహం

అన్యాయం గా దోచుకుంటున్న ఇటువంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు