భారత్ న్యూస్ గుంటూరు…..నగరంలోని ఓ పబ్బులో అర్ధరాత్రి 2గంటల వరకు కూడా పార్టీలు..
మద్యం మత్తులో యువతీ యువకులు..
బందరు రోడ్డుపై బాహాబాహీకి దిగిన యువతీ యువకులు..
యువతీ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు..
అర్ధరాత్రి 2 గంటలకి పబ్లో 150 మంది ఉండటంతో పబ్లోనే లాఠీ ఛార్జ్..
పోలీసుల మెరుపు దాడితో బిల్లు కట్టకుండా పరారైన మందు బాబులు..
