ఇవాళ ఉదయం 10.18 గంటలకు పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ ప్రయోగం.

భారత్ న్యూస్ తిరుపతి.తిరుపతి : ఇవాళ ఉదయం 10.18 గంటలకు పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ ప్రయోగం.

పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ద్వారా ఈఓఎస్-ఎన్1 ఉపగ్రహం, 8 విదేశీ ఉపగ్రహాలు సహా మొత్తం 14 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో.

దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకంకానున్న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం.

న్యూ స్పేస్ ఇండియా రూపొందించిన తొమ్మిదో వాణిజ్య ఉపగ్రహం.

2026లో ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం పీఎస్ఎల్వీ-సీ62.

పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాల్లో ఇది 64వ ప్రయోగం.