మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి (పిఏ) గోపాల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ , నిరుద్యోగులకు వద్ధ భారీగా నగదు వసూలు చేసి మోసం చేశాడని , నిరుద్యోగులకు ఆవేదన.

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా,

మచిలీపట్నం :

మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి (పిఏ) గోపాల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ , నిరుద్యోగులకు వద్ధ భారీగా నగదు వసూలు చేసి మోసం చేశాడని , నిరుద్యోగులకు ఆవేదన.

మెడికల్ కాలేజీలో కృష్ణ యూనివర్సిటీలో, విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు ఎంపీ బాలసోరి ఇంటిదగ్గర ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు..