భారత్ న్యూస్ విజయవాడ…మొదలుకు ముందే నిరసన సెగ
📍ఫ్రీ బస్సు పథకం ఆటో డ్రైవర్ల పాలిట మరణ శాసనం శాపంగా అని తిరుపతిలో ఆటో డ్రైవర్ల వినూత్న నిరసన
ఏపీలో ఈరోజు నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభం
WhatsApp us