భారత్ న్యూస్ రాజమండ్రి…విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు గర్భాలయంలో అర్చకత్వానికి అనుమతి లేదు
దేవాదాయ శాఖకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
శృంగేరి శారదా పీఠం మార్గదర్శకాలను అమలు చేయాలన్న న్యాయస్థానం

విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భగుడిలో పూజలు చేయకూడదని
10 నవంబర్ 2010లో దేవాదాయ శాఖ సర్క్యులర్ జారీ..