టిడిపి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు,

భారత్ న్యూస్ విజయవాడ…టిడిపి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

పార్టీ, వ్యక్తుల గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారికి దేహశుద్ధి చేయండి

అలా మాట్లాడిన వారిని సెంటర్లో పడేసి కొట్టండి

నేను మీకు అండగా ఉంటా.. పార్టీ మీటింగ్ లో పార్టీ కార్యకర్తలకు ఆదేశించిన భాష్యం ప్రవీణ్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో