చేనేతలకు ‘పవర్’ గిఫ్ట్

భారత్ న్యూస్ గుంటూరు…చేనేతలకు ‘పవర్’ గిఫ్ట్

రేపటి నుంచి ఏపీ వ్యాప్తంగా చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు

మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ !

ఏడాదికి రూ.150 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం

1,04,488 చేనేత కుటుంబాలకు లబ్ది

ఎన్నికల ముందు ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం