భారత్ న్యూస్ విజయవాడ…మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్!
మంగళగిరిలో చెత్త తరలింపు, రోడ్లపై గుంతలు పూడ్చేందుకు ఆధునాతన వాహనాలు
ఉండవల్లి నివాసంలో వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
WhatsApp us