గ్రామా / వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత మండలం లొ పోస్టింగ్ ఉండదు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..గ్రామా / వార్డు సచివాలయ ఉద్యోగులకు సొంత మండలం లొ పోస్టింగ్ ఉండదు. తప్పనిసరిగా SR లొ నమోదు చేసిన మండలం కాకుండా వేరే ఏ మండలం లొ అయిన బదిలి అవ్వవచ్చు. ఇక మే 31, 2025 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి బదిలీ. మిగతా వారికి ఐచికం.

జూన్ 30 – గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు చివరి తేదీ