భారత్ న్యూస్ రాజమండ్రి…కృష్ణాజిల్లా

Ammiraju Udaya Shankar.sharma News Editor…మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర కామెంట్స్
మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో పూర్తి అవుతుంది
పోర్టు కనెక్టివిటీ కోసం రోడ్ల నిర్మాణం చేయాల్సి ఉంది
దాదాపు 400 కోట్లతో పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు శ్రీకారం చుట్టాలని అనుకుంటున్నాం
పోర్టు కనెక్టివిటీ రోడ్డుకు ఎక్కడ ప్లే ఓవర్, అండర్ పాస్ లు ఉండాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు
మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది…ఇందుకోసం 2 వేల కోట్లు ఖర్చు ఔతాయి
ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదన చేశాం
విజయవాడ నుంచి గోసాల వరకు రోడ్డు విస్తరణ చేయాలని ఆలోచన చేస్తున్నాం
పెడన, గుడివాడ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో హైవేకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చెప్పారు
కత్తిపూడి, ఒంగోలు జాతీయ రహదారి 350 కిలో మీటర్లు వుంటుంది
ఈ రహదారికి తీర ప్రాంత గ్రామాలు తాళ్ళపాలెం, గిలకలదింది, కోడూరు ప్రాంతాలను కలపాలని ఎమ్మెల్యేలు చెప్పారు
తీర ప్రాంతాలను కలుపుతూ హైవే నిర్మాణం చేస్తే ఆయా గ్రామాలు కూడా అభివృధి జరుగుతుంది
పామర్రు నుంచి చల్లపల్లి వరకు ఉన్న రహదారిని పీఎం గతి శక్తి ద్వారా అభివృధి చేస్తాం
4 లైన్ల నుంచి 6 లైన్ల రహదారు అభివృధి చేసే క్రమంలో ఇప్పుడు ఉన్న సమస్యలు పరిష్కారం చేసేలా డిపిఆర్ లో పెట్టాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు
కంకిపాడు నుంచి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన చేశాం
ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయి అంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి
