విశాఖలో దర్జాగా కల్తీ నెయ్యి తయారీ. పూర్ణామార్కెట్ వద్ద లాడ్జీలో బళ్ళారికి చెందిన వ్యక్తులు బస చేసి తయారు చేసిన 108 కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో దర్జాగా కల్తీ నెయ్యి తయారీ. పూర్ణామార్కెట్ వద్ద లాడ్జీలో బళ్ళారికి చెందిన వ్యక్తులు బస చేసి తయారు చేసిన 108 కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో అమ్మకాలు చేసినట్లు గుర్తింపు.