భారత్ న్యూస్ శ్రీకాకుళం….రాజకీయపార్టీ అంటే తెలుగుదేశం తప్ప మరే పార్టీ రాష్ట్రంలో బ్రతక కూడదా? మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోలు బాంబులతో దాడి చేయడం అంటే అది హత్యాప్రయత్నం కాదా? వాళ్ల మీద హత్యాయత్నం కాకుండా కంటి తుడుపు కేసులు పెట్టారు. కోర్టుల్లో వీటిపై ఖచ్చితంగా తేల్చుకుంటాం. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు ఉండటమే రాష్ట్రానికి ప్రమాదకరం.

-బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్షనేత