భారత్ న్యూస్ విశాఖపట్నం..పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ పెద్దల చేతిలో ఆయుధంగా మారింది. రణరంగం కోసమే ఇలా రెచ్చగొడుతున్నారు. అధికారం శాశ్వతం కాదని చంద్రబాబు, కూటమి నేతలు గుర్తు పెట్టుకోవాలి.
-సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్
WhatsApp us