భారత్ న్యూస్ కడప ….బెంగుళూరులో చెవిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు..
కొలంబోకు వెళుతున్న చెవిరెడ్డికి లుకౌట్ నోటీసులు చూపించిన పోలీసులు
దేశం విడిచి వెళ్ళకూడదన్న పోలీసులు
దీంతో ఎయిర్ పోర్ట్ నుంచి వెనుదిరిగిన చెవిరెడ్డి
WhatsApp us