భారత్ న్యూస్ మంగళగిరి…థాంక్యూ పోలీస్ సార్
తుఫాను నేపథ్యంలో నిన్నటి నుంచి పగలు రేయి తేడా లేకుండా నిరంతరాయంగా కష్టపడుతూ తుఫానును సైతం లెక్కచేయకుండా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆదేశాల మేరకు అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్, చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో సహాయక చర్యల్లో నిమగ్నమైన అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధి పోలీస్ సిబ్బందికి అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల తరఫున పేరుపేరునా ధన్యవాదములు తెలుపుకుంటున్నాము.
