భారత్ న్యూస్ రాజమండ్రి…కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల గాలింపు..
తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో గాలిస్తున్న పోలీస్ బృందాలు
మహానాడు సందర్బంగా టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారని కేసు

రాఘవరెడ్డిపై C/NO 360/15 ,U/sec 191(2,) ,191(3),324 (4),109 r/w 190 BMS సెక్షన్లు నమోదు.