ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025,

భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025

ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ & సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది

SI పోస్టులు: 26
కానిస్టేబుల్ పోస్టులు: 291

నోటిఫికేషన్, అర్హతలు, అప్లికేషన్ తేదీలు త్వరలో విడుదల కానున్నాయి.

తాజా అప్డేట్స్ కోసం షేర్ చేసి సేవ్ చేసుకోండి.
అవసరమైనప్పుడు ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా!