భారత్ న్యూస్ విశాఖపట్నం..అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…అంబటి రాంబాబుకు ఈనెల 22 వరకు రిమాండ్ విధించిన కోర్టు.. గతేడాది నవంబర్ 12న పెట్టిన కేసులో హాజరుపర్చిన పోలీసులు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ర్యాలీ చేసినందుకు కేసు.. గతంలో నమోదైన కేసులో ఇప్పుడు పీటీవారెంట్ వేసిన పోలీసులు..
