నేడు ఏపీలో పోలీసుల కొలువుల వేడుక,

భారత్ న్యూస్ విజయవాడ…నేడు ఏపీలో పోలీసుల కొలువుల వేడుక

Ammiraju Udaya Shankar.sharma News Editor…కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందజేయనున్న సీఎం చంద్రబాబు

ఈ కార్యక్రమానికి హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు వంగలపూడి అనిత, లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్..