పోలీసులను జగన్ బెదిరించడం సరికాదు: శ్రీనివాస రావు

భారత్ న్యూస్ విశాఖపట్నం.పోలీసులను జగన్ బెదిరించడం సరికాదు: శ్రీనివాస రావు

AP: తాము ఎవరికీ తొత్తులుగా పనిచేయట్లేదని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ‘మళ్లీ అధికారంలోకి వస్తే వీఆర్లో పెడుతామని వైసీపీ చీఫ్ జగన్ పోలీసులను బెదిరించడం సరికాదు. ఆయన మా గురించి అవహేళనగా మాట్లాడారు. పోలీసులను మాఫియా డాన్లతో పోలుస్తారా? గత ప్రభుత్వంలో మేమే పనిచేశామని గుర్తుపెట్టుకోవాలి. ఏపీ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది’ అని మీడియాతో చెప్పారు.