భారత్ న్యూస్ విశాఖపట్నం..పోలవరం ప్రాజెక్ట్ కు మరోసారి కేంద్రం నిధులు..
రూ.1,301 కోట్ల అడ్వాన్స్ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,508 కోట్లు విడుదల.. పోలవరానికి మొత్తం రూ.2,809 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం..
WhatsApp us