భారత్ న్యూస్ విశాఖపట్నం..రోజు భార్య పేకాట ఆడుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
వైజాగ్ లిత్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలు
భర్త ఫిర్యాదుతో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు

ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకొని రూ.22 వేలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.