భారత్ న్యూస్ అనంతపురం,కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్

Ammiraju Udaya Shankar.sharma News Editor…పిన్నెల్లి బ్రదర్స్‌కు మద్దతుగా కోర్టుకు వెళ్తున్న వైసీపీ నేతలు
144 సెక్షన్ అమల్లో ఉంది అంటూ అడ్డుకుంటున్న పోలీసులు
ఉదయం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లకుండా వివిధ కారణాలతో వైసీపీ నేతల గృహ నిర్బంధాలు
