భారత్ న్యూస్ విశాఖపట్నం..10000mAh బ్యాటరీ మొబైల్ లాంచ్ డేట్ ఇదే!
పదివేల mAh బ్యాటరీతో మొబైల్ తీసుకొస్తామంటూ రియల్‌మీ చాలా రోజులుగా చెబుతూ వస్తోంది. ఎట్టకేలకు ఆ మొబైల్ లాంచ్ డేట్‌ని ప్రకటించింది. 10,001 ఎంఏహెచ్ బ్యాటరీతో సిద్ధమైన రియల్‌మీ పీ4 పవర్ మొబైల్‌ను జనవరి 29న భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. ఇందులో 6.78 అంగుళాల 4D కర్వ్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్టు చేస్తుంది. మొబైల్ బరువు సుమారు 220 గ్రాములు ఉంటుందని అంచనా….
