భారత్ న్యూస్ రాజమండ్రి…స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టులో పిటిషన్
దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ
ప్రభుత్వ తరపున ఏజీ దమ్మాపాటి శ్రీనివాస్ వాదనలు
స్థానిక సంస్థలు, పంచాయతీలకు వీలైనంత త్వరలో..
ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందన్న ఏజీ శ్రీనివాస్
వారం రోజుల్లో ఎస్‌ఈసీ నియామకం
10 రోజుల్లో బీసీ జనాభా లెక్కింపు పూర్తి
బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు
ఏజీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం

తదుపరి విచారణ ఈనెల 16కి వాయిదా