రెండు విమానయాన సంస్థలకు పౌరవిమానయాన శాఖ అనుమతి..

భారత్ న్యూస్ విజయవాడ…రెండు విమానయాన సంస్థలకు పౌరవిమానయాన శాఖ అనుమతి..

Ammiraju Udaya Shankar.sharma News Editor…అల్ హింద్, ప్లె ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థలకు అనుమతి మంజూరు..ఇప్పటికే అనుమతి పొందిన మరో విమాన సంస్థ శంఖ్ ఎయిర్.. త్వరలో శంఖ్ ఎయిర్ సంస్థ సర్వీసులు ప్రారంభించే అవకాశం..కొత్త విమానసంస్థల వివరాలను ఎక్స్ లో పోస్టు చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..