అక్టోబర్ 8వ తేదీ నుండి వికలాంగుల పెన్షనర్ల రీ అసెస్మెంట్

భారత్ న్యూస్ రాజమండ్రి…అక్టోబర్ 8వ తేదీ నుండి వికలాంగుల పెన్షనర్ల రీ అసెస్మెంట్

గతంలో వికలాంగుల పెన్షన్ల రద్దు/ పెన్షన్ రకం మార్పు నోటీసులు అందుకుని అప్పీల్ చేసుకున్న వారికి మరొక సారి రీ అసెస్మెంట్ నిర్వహిస్తున్నారు.

ఈ ప్రక్రియ ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.

ఇప్పటికే ఎంపీడీఓ లాగిన్ లో షెడ్యూల్ కేటాయించిన వారికి WEA లాగిన్ నందు నోటీసులు జెనరేట్ అయినవి.

అందరూ WEA లు మీ యొక్క లాగిన్ నందు ఒకసారి చెక్ చేసుకుని నోటీసులను సర్వ్ చేసి రీ అసెస్మెంట్ కు హాజరు అయ్యేలా చూడగలరు.