ఏపీలో నేటి నుంచి సచివాలయాల్లో దివ్యాంగుల పింఛన్ రీ అసెస్మెంట్ ప్రారంభం!

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి :

ఏపీలో నేటి నుంచి సచివాలయాల్లో దివ్యాంగుల పింఛన్ రీ అసెస్మెంట్ ప్రారంభం!

✓నోటీసులు అందుకున్న లబ్ధిదారులు తప్పనిసరిగా హాజరుకావాలి.

✓హాజరుకాని వారి పింఛన్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.