భారత్ న్యూస్ విజయవాడ…నోటీసులు మరియు అప్పీల్ – అర్జీ తో సంబంధం లేకుండా ఆగస్టు నెలలో పింఛను పొందిన వారందరికీ కూడా నేటి నుండి పెన్షన్ పంపిణీ జరుగును. నోటీసులు అందుకున్న వారిలో అనర్హులపై ఈనెల నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పింఛన్ పంపిణీ సెప్టెంబర్ ఒకటి మరియు రెండవ తారీకు లో మాత్రమే ఉంటుంది
