భారత్ న్యూస్ విజయవాడ…మీ ఇంటి పన్ను మీరే మీ మొబైల్ లొ కట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో గ్రామ ప్రజలందరికీ ఇంటి పన్ను పేమెంట్ కు సంబంధించి సొంతంగా కట్టుకునేందుకు ఆప్షన్ ఇదివరకే ఇవ్వటం జరిగింది.
WhatsApp us