భారత్ న్యూస్ శ్రీకాకుళం….మరో ఇద్దరు అనాథ చిన్నారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసరా

Ammiraju Udaya Shankar.sharma News Editor…రెండేళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయి అనాథలైన పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు
తమకు ఏ ఆధారం లేదని, ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కు విజ్ఞప్తి చేసిన చిన్నారులు
చిన్నారుల దుస్థితిని తెలుసుకుని అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
జీతం నుంచి ప్రతి నెలా రూ.5 వేలు చొప్పున ఆర్ధిక సాయం
ఇల్లు మంజూరుకు పవన్ ఆదేశం

చిన్నారుల చదువుల బాధ్యత జిల్లా కలెక్టర్ కి అప్పగింత..