విజయవాడ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడిన ప్రయాణికుడు

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడిన ప్రయాణికుడు

అప్రమత్తమై ప్రయాణికుడిని ప్లాట్‌ఫారమ్ పైకి లాగి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎం.నరసింహ రావు