భారత్ న్యూస్ గుంగుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా..టూరు….జన్మను ఇచ్చిన తల్లిదండ్రుల..
ఆశయాలు పంచిన అన్న నందమూరి తారక రాముని..
స్ఫూర్తి నింపి, భుజం తట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి..
తొలి అడుగులోనే అఖండ మెజారిటీతో ఆశీర్వదించిన నా పార్లమెంటు ప్రజల ఆశీర్వాద బలంతో…
ప్రగతికై.. ప్రజలకై.. సాగిన మొదటి ఏడాది ప్రయాణం నా మనసుకు ఎంతో తృప్తిని ఇచ్చింది.
గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా..

- శంకర్ విలాస్ ఆర్వోబి తో కలిపి ఐదు ఆర్.ఓ.బీ ల మంజూరు
- రహదారుల – జాతీయ రహదారుల నిర్మాణాలకు
- వంద పడకల ఈ.ఎస్.ఐ ఆసుపత్రి
- మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాల కల్పన
- గుంటూరు ఛానల్ విస్తరణ, భూసేకరణ అవసరమైన నిధులు
- గండికోట పర్యాటక అభివృద్ధి
- సూర్యలంక బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం అవసరమైన నిధులతో కలిపి
- సుమారు రూ. 1,655 కోట్లకు పైగా నిధులను సేకరించగలిగామంటే అది కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని గర్వంగా చెప్పగలుగుతున్నాం.
రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తూ గుంటూరు, రాష్ట్ర అభివృద్ధికి నా వంతు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ సాక్షిగా భరోసా ఇస్తున్నాము.
ఈ క్రమంలో వెన్నంటి ప్రోత్సహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి..