భారత్ న్యూస్ రాజమండ్రి…కూటమి ప్రభుత్వంలో ప్రగతిపథంలో పంచాయతీరాజ్ శాఖ.

ఏపీ పంచాయతీరాజ్ శాఖకు మరోసారి 5 జాతీయ పురస్కారాలు. పంచాయతీరాజ్ శాఖలో రెండు విభాగాల్లో ప్రథమ పురస్కారం. పంచాయతీరాజ్ శాఖలో ఒక విభాగంలో ద్వితీయ పురస్కారం. పంచాయతీరాజ్ శాఖలో మరో రెండు విభాగాల్లో తృతీయ పురస్కారం. వివిధ విభాగాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో దేశంలోనే ప్రథమస్థానంలో ఏపీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, నానాజీ దేశముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు. వైసీపీ హయాంలో 24వ స్థానంలో ఉన్న ఏపీ.. నేడు దేశంలోనే తొలి స్థానానికి. జల్ సంచయ్. జన్ భాగీదారిలో దేశంలోనే ప్రథమస్థానంలో ఆంధ్రప్రదేశ్. గతేడాది కూడా పలు జాతీయ పురస్కారాలు దక్కించుకున్న పంచాయతీరాజ్ శాఖ.