భారత్ న్యూస్ విజయవాడ…చంద్రబాబు, లోకేష్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ
గాడితప్పిన రాక్షస పాలనలో దహనకాండ చూస్తున్నారా
వైసీపీ నేతలను అవమానించడం సరికాదు
ఏపీలో మోదీ ఎమర్జెన్సీ విధించాలన్న ముద్రగడ
ప్రభుత్వం కాపులను టార్గెట్ చేసింది-ముద్రగడ
బీసీ రిజర్వేషన్ల విషయంలో హామీ ఇచ్చి మోసం చేశారు
కాపు సామాజికవర్గం కోపంగా ఉన్నప్పటికీ..
పవన్‌పై ఉన్న ప్రేమతోనే మద్దతు ఇచ్చారు-ముద్రగడ
