భారత్ న్యూస్ అనంతపురం .. ….పాడేరు జాతీయ రహదారి విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం
పాడేరు మెయిన్ రోడ్ రెండు వైపులా చెరో 50 అడుగులు.. అంటే రోడ్డు మొత్తం 100 అడుగుల వెడల్పుతో విస్తరణ చేయాలని తొలుత ప్లాన్
కానీ కూటమి నాయకుల ఒత్తిడితో కేవలం 30 అడుగుల వెడల్పుతో మాత్రమే రోడ్డు విస్తరణ.
ఎప్పుడో మొదలు కావాల్సిన పనులు ఇప్పటికీ స్టార్ట్ చేయకుండా కాలయాపన.. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కేంద్రంల్లో అక్రమ కట్టడాలు, ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను తూచ తప్పకుండా పాటించి పాడేరు ప్రధాన కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు
