భారత్ న్యూస్ గుంటూరు..ఇప్పటివరకు 5,59,000 మంది రైతుల నుండి సుమారు 34,60,144 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 24 గంటల లోపే రూ.8 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం.…
WhatsApp us