భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో ధనికులు , NRI ల ద్వారా పేదవారికి సహాయం చేయించే P4 కార్యక్రమంపై ప్రభుత్వం కీలక అప్డేట్.
అమరావతి :
ఈ పథకం కింద ఎంపిక అయ్యే వారికి ఇతర పథకాలలో ఎటువంటి కోత ఉండదని ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది.
ఈ P4 ద్వారా ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 10 వేల మందిని ఎంపిక చేయనున్న ప్రభుత్వం.
