మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు..

భారత్ న్యూస్ విజయవాడ…మహానాడు నిర్వహణకు మొత్తం 19 కమిటీలు ఏర్పాటు..

పల్లా శ్రీనివాస్‌, బక్కని నర్సింహులు నేతృత్వంలో ఆహ్వాన కమిటీ..

లోకేశ్‌ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు..

యనమల ఆధ్వర్యంలో తీర్మానాల కమిటీ ఏర్పాటు..

అచ్చెన్న నేతృత్వంలో వసతుల కమిటీ..

రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలో సభ నిర్వహణ కమిటీ..