భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ISRO మ‌రో కీల‌క ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది

భారత్ న్యూస్ అనంతపురం ..భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ISRO మ‌రో కీల‌క ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది.

సంయుక్త భూ పరిశోధన కోసం ఇస్రో, నాసా కలిసి చేపట్టిన ”నిసార్” మిషన్​ ప్రయోగ తేదీని ప్రకటించారు.

ఈ మిషన్​ను ”GSLV-F16” రాకెట్ ద్వారా ఈ నెల 30వతేది సాయంత్రం 5గంటల40 నిమిషాలకు తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు.