కారుణ్య నియామక పత్రాలను అందించారు.

భారత్ న్యూస్ విజయవాడ…కారుణ్య నియామకాలు.

కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ 10 మందికి సోమవారం మీకోసం సమావేశం మందిరంలో కారుణ్య నియామక పత్రాలను అందించారు.

7 గురు జూనియర్ అసిస్టెంట్లు, 1 స్లీపర్,1 ఆఫీస్ సబార్డినేట్, 1 సచివాలయం ఉద్యోగులుగా నియామక పత్రాలను ఇచ్చారు.

ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చేతుల మీదుగా 150 మంది కారుణ్య నియమక పత్రాలను అందుకున్నారు.